రాధే రాధే అందరికీ 🙏🏽
శ్రీ గురు చరణకమలేభ్యో నమః
నా పేరు మానస. భాగవత ధర్మాన్ని మా గురువు గారు పరమపూజ్య జగద్గురు శ్రీ కృష్ణ బలరామ స్వామీజీ ప్రభుపాదులవారి ఆధ్వర్యం లో అభ్యాసం చేస్తున్నాను.
శ్రీమద్భాగవతం సకల శాస్త్రాల యొక్క సారము. కృష్ణ భక్తి ఈ జీవితం యొక్క పరమ కర్తవ్యము. అందుకే నేను నేర్చుకుంటున్న దివ్య జ్ఞానాన్ని మా గురువుగారి కృప ద్వారా పంచుకుంటున్నాను.
మీకు నా మార్గం గురించి, నా గురువు గారి గురించి ఇంకా తెలుసుకోవాలి అనిపిస్తే www.krsna.org లేదా @bhagavatdharmasamaj ఛానెల్ ను తప్పక చూడండి
నేను పంచుకున్న ఙ్ఞానం సరైనది ఐతే అది మా గురువు గారి కృప, పొరపాటున నేను తప్పుగా ఏదైనా మాట్లాడితే, అది నా పొరపాటు మాత్రమే. అందుకే ఆ పక్షం లో మా గురువు గారి నుంచి ఇంకా జనం అందరి నుంచి క్షమాపణ కోరుకుంటాను.
సర్వే జన సుఖినోభవంతు🙏🏽
కలి యుగ మహామంత్రం:
------------------------------------
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
నా వీడియోలు తప్పక చూడాలి అనుకుంటే, యూట్యూబ్ లో సబ్స్క్రయిబ్ చేసుకోడం మర్చిపోకండి :-)