VS RYTHU NESTHAM

1__ రైతు సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. Welcome back To VS Rythu Nestham YouTube channel.

2__ఈ ఛానల్ ద్వారా రైతులకే ఉపయోగపడే సలహా సూచనలు చెప్పడం జరుగుతుంది.

3__దయచేసి రైతులందరూ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.

4__ ఏదైనా సరే విత్తనాలు. గాని మందులు. గాని మనం వాడిన తర్వాత దాని Results చూసిన తర్వాతనే మీకు వీడియో రూపంలో మేము సలహాలు సూచనలు ఇవ్వబడుతుంది.

5__మన చానల్ ద్వారా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనే విషయాలు మన చానల్లో చెప్పబడుతుందది

6__అందరి రైతన్నలకు ఉపయోగపడేలా మన చానల్లో వీడియో అనేది తీయడమైతే జరుగుతుంది

7__దయచేసి మీ సపోర్ట్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను.

8__దయచేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న రైతన్నలు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని హాల్లో పెట్టి ట్యాప్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి