మనసు హాయిగా, జీవితం బాగుగా… 🌿
ఈ ఛానెల్ మీకు శాంతి, మెలోడీ సంగీతం, నిజ జీవిత కథలు, మోటివేషన్, స్టడీ & లైఫ్ చేంజింగ్ వీడియోలను అందిస్తుంది.
🎵 మెలోడీ, పియానో, ఫ్లూట్, డ్రమ్ మ్యూజిక్ తో మీ హృదయానికి హాయీ
📖 2-3 నిమిషాల నిజ జీవిత కథలు, ప్రతి మనిషికి తెలిసే భావాలు
💡 జీవితం, స్టడీ, కెరీర్, వ్యక్తిత్వాన్ని మెరుగుపరచే లైఫ్ లెసన్స్
మీరు చదువుకోవడానికి, శాంతి పొందడానికి, ప్రేరణ పొందడానికి, మీ జీవితాన్ని మెరుగుపరచడానికి ఇక్కడ వచ్చారు.
మేము ప్రతీ వీడియోతో మీ జీవితంలో సానుకూల మార్పు తీసుకువస్తాము.
19-09-2025-------100 subscribers
26-09-2025-------200 subscribers
01-10-2025-------300 subscribers