RAMU LIFE CHANGING KNOWLEDGE కొన్ని సంవత్సరాలుగా competitive exams / application Field లో ఉన్నాను. నా తెలుగు మిత్రులు కోసం ప్రతి ఉద్యోగ సమాచారాన్ని మరియు ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ లో ప్రచురించడం జరుగుతుంది. విద్యకు సంబంధించిన ప్రతి అంశం గురించి తెలుసుకోవాలి అంటే కచ్చితంగా మన ఛానల్ Subscribe చేసుకోండి 👍లేటెస్ట్ గవర్నమెంట్ (కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వల )ఉద్యోగాల సమాచారం, పథకాలు,ప్రయోజనాల ,Apply online & APPSC నుండి విడుదల అయ్యే నోటిఫికేషన్స్ వివరాలు..బ్యాంక్, LIC, SSC, పోలీస్ శాఖ,సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్,ప్రైవేట్ జాబ్స్,కాంట్రాక్ట్ ఉద్యోగాలు & పరీక్ష పలితాలు,వాటి Expected Cut-off అన్ని వివరాలు అందరి కంటే ముందు ఇవ్వడం కోసంమే ఈ ఛానల్ రూపొందించడం జరిగినది..
Thank You..
హాయ్ ఫ్రెండ్స్!
ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు! ❤️🙏