నమస్కారం! Bharatavarsha || The Voice of Truth. Bharatavarsha ఛానల్ Digital Media Network లోకి జూన్ 4 2021న అడుగుపెట్టింది. అనతి కాలంలోనే మీ అందరి ఆదరణతో చక్కగా ముందుకు సాగుతోంది. జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రముఖ విశ్లేషకుల కథనాలు, చరిత్రలో కనుమరుగైపోతున్న ఎన్నో విలువైన విషయాలు - విశేషాలను మీకు అందించడమే మా కర్తవ్యం. మా ఆలోచన ఒకటే.. దేశానికి మంచి చేసే మీడియాగా భరతవర్ష మీడియా నిలబడాలి. దానికి మీ సహాయ సహకారాలు - సలహాలు సూచనలు మాకుంటాయని త్రికరణ శుద్ధిగా విశ్వసిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భరతవర్ష మీడియా నెట్ వర్క్ లో మా ఇతర ఛానల్స్ అయిన B Talkies Telugu, B Spiritual Talks ఛానల్స్ ను కూడా మీరు SUBSCRIBE చేసుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం
(All You Can Find in Our Channel - Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TS News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu)