@telugupadam930

తెలుగు పలుకుల తోరణం
పాటతో గానీ
మాటతో గానీ
ఒక మంచి సందేశం
అందించడం నా ఆంతర్యం
ఏవైనా పొరపాట్లు దొర్లితే తెలపండి.
నిరంతరము నేర్చుకోవడం కోసం
ప్రయత్నం చేస్తాను.

అనగనగ రాగమతిశయిల్లుచునుండు
తినగతినగ వేము తియ్యనుండు
"సాధనమున పనులు సమకూరు ధరలోన"
విశ్వదాభిరామ వినురవేమ.

సూక్తి:-ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించవచ్చు.