నమస్తే సదా వత్సలే మాతృభూమే 🚩🇮🇳🇮🇳
వేద భారతి భజన పాటలు/భక్తి గీతాల ఆలాపన||భజనలు||
మన భారతదేశం దేవాలయాలకు పుట్టినిల్లు అలాంటి దేవాలయాలలో జరిగే హరినామ సంకీర్తన అనేది మానవ జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. భజన అనేది దేవాలయాకు పునాది, అలాంటి భజన భక్తి గీతాలు మీ ముందుకు మా గురువుగారు శింగన వీరవెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వేదభారతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది, కావున హిందూ బంధువులు అందరు ఛానల్లో ప్రతి భజన గీతంను చూసి తరించండి.
మేము తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం నుండి మహిళా భజన సమాజం ద్వారా భజన గీతాళపణలు మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. 🙏🏻జైశ్రీరామ్ జైజై శ్రీరామ్ 🚩🚩
సకల దేవతానిలయం గోమాతకి జై 🚩
భరత్ మాతాకీ జై🙏🏻🚩🚩
సర్వేజనః సుఖినో భవంతు 🙏🏻
మనమంతా హిందువులం ధర్మ గంగ బిందువులం 🙏🏻
మనధర్మం గంగ నీరు -పరధర్మం ఎండమావి 🙏🏻