అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. మన చానల్లో భక్తి మరియు పూజలు సమాచారం, వ్లాగ్స్, షాపింగ్, ట్రావెల్ మరియు అన్ని రకాల సామాజిక , ఆరోగ్య సమాచారం,పురాణ కథలు, అన్ని రకాల వార పత్రికల్లోని కథలు, స్వామి వివేకానంద, రామకృష్ణుని కథలు మొదలైన అనేక కథలు మన చానల్లో వినొచ్చు. నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించేందుకు మీ వంతుగా మన చానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.