Organic years ahead...
ఈ ప్రద్యుమ్న ఫామ్స్ ని 2020 లో ప్రారంభించడం జరిగింది. ఇందులో మేము ప్రకృతి మరియు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాం. ఇందులో అనేక రకాల పండ్ల మొక్కలు అలాగే బార్డర్ మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ నాటిన పండ్ల మొక్కలు భారతదేశం మరియు ఇతర దేశాలలోని అనేక ప్రాంతాల నుండి సేకరించి వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు దాదాపుగా వెయ్యి రకాల పండ్ల మొక్కలను సేకరించాము. భవిష్యత్తులో ఇంకా అనేక రకాల మొక్కలని సేకరించగలము.
మా ఫామ్ యొక్క అడ్రస్: 8919048526
గుండ్లపల్లి గ్రామము
బెలుగుప్ప మండలం
అనంతపురం జిల్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం