SnehaTeluginti kodalu

Hai friends I'm స్నేహవల్లి telugintikodalu channel author. నా చానల్ లో మీరు భక్తి వీడియో లు వాటికి మన పెద్దవారు పెట్టిన నియమాలు శాస్త్రీయపరం గా ఎంత విలువైనవో చూడచ్చు అలాగే ఈ తరానికి తగ్గట్లుగా trolls కామెడీ వీడియోలు అలాగే knowledge based వీడియోలు కూడా మన ఛానెల్ లో చూడవచ్చు. cooking motivation entertainment వీడియోలు మన ఛానెల్లో చూస్తారని ఆశిస్తున్న👍🙏 pls watch and support my channel 🙏💝❣️💝
also watch my instagram https://www.instagram.com/teluginti_kodaluvlogs?igsh=MnMzbHY4cHVkbzB0