మన అరకు ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లో మాట్లాడే భాషా మరియు ప్రజల వేషధారణ మా ఆచారాల వ్యవహారాలు, మా జీవన శైలి, ఆహారాల అలవాట్లు మరియు education సైంటిఫిక్ names, సంస్కృతి సాంప్రదాయాలు, మరియు ప్రకృతి అందాలు చూపించటం జరుగుతుంది.
ఇటువంటి ఉపయోగపడే వీడియోస్ మాత్రమే మీకు చూపించాలని నా ఆశా మరియు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ subscribe chesi నా ఛానల్ నీ ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙂.
Our Araku Agency shows the language spoken in tribal areas and the attire of the people, our customs, our lifestyle, food habits, cultural traditions, and the beauty of nature.
My hope is to show you only such useful videos and I sincerely hope that my channel will lead you forward by supporting our channel by subscribing.