Padmaja Home and kitchen

హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు పద్మజ నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను మాది చేనేత కుటుంబం నేను నా ఛానల్ లో మా ఇంట్లో నేను చేసుకునే ఇంటి పని వంట పని మగ్గం పని చూపిస్తూ వీడియోలు పెడుతున్నాను మా ఊరు పేరు చీరాల లో రామన్నపేట 😊🙏