“దేశ భాషలందు తెలుగు లెస్స”
అని కీర్తింపబడ్డ మన భాషా సాహీతీ సంపదలను ఆబాలగోపాలానికి అందించాలనే సదుద్దేశ్యమే “కథా మంజరి” అవతరణకి పునాది. ముఖ్యంగా నేటి తరం, రానున్న తరాల వారికి తెలుగు రుచి చూపి, వారిలో భాషాభిమానం నిరంతరం వికససింప చేయాలనేది సంకల్పం. నిక్షిప్తమైన రచనాశక్తిని వెలికితీసి, కథారత్నాలను వెదజల్లుతూ, తెలుగు కథకి పట్టం కట్టాలనేది “కథా మంజరి” ప్రస్తుత ఆశయం. ఈ పదికథల సమాహారాన్ని సమకూర్చే పయత్నంలో రచయితలు, పాఠకులు, అభిమానుల అభిమానం, ప్రోత్సాహలని నిరంతరం అందిస్తారని ఆశిస్తున్నాం. అభ్యర్దిస్తున్నాం.