బ్రహ్మ శ్రీ భిట్రా పట్టాభి రామయ్య గురువు గారు 1986 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భగవద్గీత సత్సంగము స్థాపించి ప్రవచనాలు మొదలు పెట్టారు. గురువు గారి సంకల్పం ఆశీర్వాద బలం ఇప్పటికీ 36 సంవత్సరాలు గడుస్తున్నా నిర్విరామంగా ప్రతి రోజూ సాయంత్రము 07:00 నుండి 08:00 వరకు ఉపన్యాసాలు జరుగుతున్న ఒకే ఒక్క సత్సంగము మన శ్రీ బిట్రా పట్టాభి రామయ్య గారి భగవద్గీత సత్సంగం. మన ఛానెల్ లో ప్రతి రోజూ జరిగే ఉపన్యాసాలు పోందుపరుస్తున్నాము. శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఆలయం, ఆకుల వీధి కడప జిల్లా. @BPRS TV