Pavi's Vantalu & Vlogs

I am Pavani, This channel is for cooking/learning various recipes. Videos will be made in telugu language with English and Telugu captions as well. The videos include tips and a detailed explanation of all the recipes .

నా పేరు పావని , ఈ ఛానల్ యెక్క ముఖ్య ఉద్దేశం వివిధ రకాల వంటలు చేయడానికి / నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియోలతో ఇంట్లో లభించే పదార్థాలతోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.