Geography and History by srinivas

K srinivasulu, social studies teacher from nellore
Prepared digital content for social studies concepts mainly Geography and history
activity based lessons
school activities related to social studies concepts
Visiting historically and Geographically prominent places for extensive study and understanding
_____________________________
సాంఘీక శాస్త్రంలో చరిత్ర భూగోళశాస్త్రం మొదలైన అంశాలకు సంభవించి మౌళిక భావనల అవగాహన కొరకు రూపొందింస్తున్న డిజిటల్ కంటెంట్ ఇది వీనికి సంబంధించిన అనేక యాక్టివిటీ బేసిడ్ పాఠాలు
క్షేత్ర పర్యటన ద్వారా విషయాలు తెలియజేయడం
ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడే వివిధ భావనలు సమగ్రంగా తెలుసుకోవడానికి ఈ పాఠాలు ఉపకరిస్తాయి గత 28 సంవత్సరాలుగా తరగతిగదిలో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన వివిధ భావనలు వివరించే సందర్భంలో ఆయా ప్రదేశాలను చూడడం ప్రత్యక్ష పరిశీలన ద్వారా విస్తృత అవగాహన పెంచుకోవడం పాఠాలు చెప్పడంలో అనేక సృజనాత్మక విధానాల అనుచరించడం ఇవన్నీ బోధనకు సంబంధించి వృత్తిపరమైన సంతృప్తిని కలిగించే అంశాలు
ఇవి అందరికీ ఉపయోగంగా ఉంటాయని ఈ డిజిటల్ ప్లాట్ఫారంలో పంచుకోవడం జరుగుతున్నది