🙏 Hi everyone! I'm Prasanna. Welcome to our channel – Healthy Food Healthy Life!
ఆరోగ్యాంగా ఆనందంగా జీవించాలంటే మనం తీసుకునే ఆహారం ఎంతో ముఖ్యమైనది. ఇక్కడ మీకు అందించేది-- ఆరోగ్యకరమైన, రుచికరమైన ఇంట్లో తయారు చేసుకోగలిగే వంటలు.
Healthy Food Healthy Life! Let's live it together!
Disclaimer:
The content in this channel is for general informational purposes only. Some recipes or tips may not be suitable for everyone. Please consult your doctor before trying anything new.
డిస్క్లెయిమర్:
ఈ ఛానల్‌లోని సమాచారం సాధారణ విజ్ఞానార్థమే. కొన్ని రెసిపీలు లేదా చిట్కాలు అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు. కొత్తగా ఏమైనా ప్రారంభించేముందు మీ వైద్యుడిని సంప్రదించండి.