Trinath Vlogger

హాయ్ ఫ్రెండ్స్ నా పేరు త్రినాధ్ నేను ఒకవైపు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఖాళి సమయం లో ట్రావెలింగ్ , ఫుడ్ విలోగ్స్ మరియు కామెడీ వీడియోస్ చేస్తుంటాను. జీవితం లో ఒక చోటే ఆగిపోకూడదు అన్ని పేజీలు చూడాలి అంటే వీలైనంత తిరగాలి ఎక్సప్లోర్ చేయాలి అనే ఉద్దెశం తో ట్రావెల్ చేస్తుంటాను నేను చుసిన ప్రాంతాలు మీకు చూపించాలి అని ఇష్టపడుతున్నాను..

#Don’t fix your destination…just do travel as much as you can

మన ఛానల్ ఇంస్టాగ్రామ్ : https://www.instagram.com/trinath_n_pattem/