అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా అనుక్షణం సంతోష్ నా కళ్ళతో మీకు చూపిస్తాను హిస్టారికల్ ప్లేసెస్ పురాతన స్వయంభు టెంపుల్, పాపులర్ ప్లేసెస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్ 🇮🇳🇮🇳
నా పేరు సంతోష్ నేను వరంగల్ అబ్బాయిని ట్రావెలింగ్ అండ్ టూరిజం అంటే చాలా ఇష్టం భారతదేశ మొత్తం తిరిగి అన్ని హిస్టారికల్ ప్లేసెస్ స్వయంభు టెంపుల్స్ అన్నీ తిరిగి మీకు చూపించాలనేదై నా లక్ష్యంగా పెట్టుకున్నాను.