నా పేరు వాణి. నేను psychic and intutive టారో రీడర్. ఈ ఛానల్ లో రీడింగ్స్ అన్ని యూనివర్స్ నా ఇంటూషన్ ద్వారా చెప్పించబడినవి. నా readings నచ్చితే subscribe చేసుకుని ఒక like చెయ్యండి.నేను నుమోరోలజీ, ఆస్ట్రాలజీ, Tarot cards,క్రిస్టల్స్ అండ్ Angel Guidance,CANDLE WAX reading , TWIN FLAMES reading,SWARA VIGNAN, CRISTAL Healing, DICE Reading, ORACLE card reading,Coffee Cup readings,RUNES Reading ద్వారా ఈ ఛానల్ లో readings chesthunnanu... మీకు నచ్చితే తప్పకుండా subscibe చేస్కోండి.. మరియు మీ feedback ni comment section lo చెప్పడం మర్చిపోవద్దు...
TQ friends....
గమనిక: ఇది కచ్చితంగా వినోదం కోసం మాత్రమే... మీరు తీసుకునే నిర్ణయాలకు,పరిణామాలకు నా ఛానెల్ గాని,నేను గాని ఎటువంటి బాధ్యత వహించము. ఇవి సాధారణ రీడింగ్స్ కాబట్టి మీకు వర్తించవచ్చు లేదా వర్తించకపోవచ్చు.వర్తించేవాటిని మాత్రమే తీసుకుని మిగిలినవాటిని వదిలివేయండి.దయచేసి మీరు నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించుకోవడం మీ బాధ్యత.