అందరికీ నమస్కారం,నా పేరు సాయి నిఖిల్ భాస్కరభట్ల,నాకు పాటలంటే చాలా ఇష్టం,చిన్నప్పటి నుంచి పాటలు ఎక్కువగా వినే వాడిని,అలా విన్న పాటలు పాడుకునే వాడిని,అలా పాడటంతో నాకు అవి ఇష్టం తో పాటు అలవాటుగా మారిపోయింది,అలా నా 9వ తరగతి అంటే 2013లో నా మొదటి పేరడీ పాటను రాశాను,ఇంకా అలా పాటలు రాస్తున్నాను,ఆ పాటలను మీ అందరికీ వినిపించడానికి మిమ్మల్ని ఆనందింప చేయడానికి ఈ YouTube channel నీ ప్రారంభించాను,నా పాటలు మీకు నచ్చినట్టయితే like చెయ్యండి,share చెయ్యండి ,నా ఛానల్ నీ subscribe చెయ్యండి