Hi Friends, "Maa Brundavanam" channel ద్వారా నేను మా మిద్దె తోట అనుభవాలు మీతో పంచుకుంటున్నాను. మా terrace పై కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, బోన్సాయ్ మొక్కలు ఇంకా చాలా రకాల indoor plants అలాగే succulents, oxygen plants, herbal plants ఇంకా ఎన్నో రకాల తీగ జాతి మొక్కలతో గడుపుతున్న మధురమైన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. నా ఈ YouTube journeyని మీ అందరి support tho ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను.