భారతదేశము లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది, అంత గొప్పది నా దేశం. ఆందులో ఒకటైనా ఆహారం (వివిధ ఆహార పదార్ధాలు, ఆహారపు అలవాట్లు) చూపించటం ఈ ఛానల్ యోక్క ముఖ్య ఉద్దేశం.
Please Do 🙏 Subscribe Friends.