Hi
Welcome to my Chanel P.Rameshilpa
Hi Friends This is P. Ramesh Youtuber. I love To Share My knowledge.. నేను upload చేసిన వీడియోస్ ఎవరికో ఒక్కరికి అయిన ఉపయోగపడుతాయి అనే ఉద్దేశం తో నేను వీడియోస్ upload చేస్తూ ఉంటాను.. ఎవరికి అయిన నేను పెట్టిన వీడియోస్ ఉపయోగపడితే చాలా ఆనందంగా తృప్తి గా ఉంటుంది.. అందుకే వీడియోస్ ఛానల్ లో upload చేస్తూ ఉంటాను..ఇందులో మీ support చాలా ఉంది..మీరు ఇలాగే నాకు support ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ upload చేస్తాను...