హాయ్ స్టూడెంట్స్ ,
నా పేరు D.S.V రమణ నేను పోటీ పరీక్షలో చరిత్ర సబ్జెక్టులో 18 సంవత్సరాలుగా బోధిస్తున్నాను.
చరిత్రలో ప్రపంచ చరిత్ర , భారతదేశ చరిత్ర మరియు స్థానిక చరిత్రలు అంటే, ఏ రాష్ట్రం అయితే ఆ రాష్ట్రమన్నమాట.
నేను ప్రతి పాఠానికి Videos మరియు Short లు పంపిస్తున్నాను. మన Videos , Shorts ముఖ్యంగా APPSC మరియు TSPSC మరియు కేంద్ర ప్రధాన పరీక్ష అయినటువంటి UPSC కూడా ఉపయోగపడుతుంది. సెంట్రల్ జాబ్స్ అయినటువంటి SSC , RRB లకు మరియు రాష్ట్ర జాబ్స్ అయినటువంటి Groups , Police జాబ్స్ కూడా ఈ పోటీ పరీక్షలకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి.
అంతేకాకుండా 6th నుంచి 10th Classes వరకు DSC వారికి కూడా ప్రతి తరగతికి Videos మరియు Short లు కూడా పంపిస్తున్నాను. మీరు మంచి ప్రభుత్వ టీచర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను చెప్పిన ఈ Videos , Shorts ఆలకిస్తూ చూస్తూ నోట్స్ రాసుకోండి. మీకు తప్పకుండా హిస్టరీ సబ్జెక్టు 80% ఉపయోగపడుతుంది. మీరందరూ మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరుకునే వారిలో మొదటి వ్యక్తిని నేనే.
ఆలస్యం చేయొద్దు వెంటనే చదవండి.
విజయం మన అడ్రస్ అవ్వాలి.