The adhyatma channel

అందరికీ నమస్కారం.. ఈ ఛానల్ యెక్క ముఖ్య ఉద్దేశం మీకు ఉపయోగపడే పరిహారాలు, ధర్మ సందేహాలు, పూజా విధానము ఇంకా చాలా మంచి విషయాలు గురించి తెలుసుకుందాం..
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మతవిశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి The adhytma channel 🙏
ఎలాంటి భాధ్యత తీసుకోదు.జ్యోతిష్య శాస్త్రాల్లో సేకరించిన ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు మా ఛానెల్లో ఉండే విషయాన్నీ ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.