Anchor Santhoshi vlogs

అందరికి నమస్తే అండి🙏 నేను సంతోషి. తెలుగు Top న్యూస్ చానెల్స్ లో న్యూస్ రీడర్ గా పనిచేసాను present Tv5, hindu dharmam channels లో యాంకర్ గా, జర్నలిస్ట్ గా ఉన్నాను 🙏ఇప్పుడు మన సంప్రదాయ హిందూ పండగల పూజ విధానాలు మన పెద్దవారి నుండి మనకు ఎలా అందాయో అలానే మన నుండి తరువాత తరాలకు కూడా తెలియాలి అనే తపన తో ఈ ఛానల్ మొదలు పెట్టాను. అలాగే పుణ్యక్షేత్రాల సందర్శన అంటే నాకు ప్రాణం 😊 ఆ సమాచారం కూడా పెడతాను 🙏Subscribe చేసుకుని మీ ప్రోత్సాహం నాకు అందించగలరు🙏🙏🙏 https://www.youtube.com/channel/UCc3RRtLhwkP18boUq4m0ZPg
For Any Quiries plz feel free to contact me through the mail...
mail ID : [email protected]
or
[email protected]