"జ్ఞానదీపం" అనే యూట్యూబ్ ఛానెల్ హిందూధర్మం (సనాతన ధర్మం) అవలంబించే వారికోసం మరియు సనాతన ధర్మంపై ఆసక్తి కలవారికి ఈ ధర్మం గురించి అవగాహన ఉద్దేశించబడింది.
ఈ ధర్మంలోనీ శాస్త్రాలు వేదాలు, ఉపనిషత్తులు, పురాణ,ఇతిహాసాల గురించి, భక్తి,జ్ఞాన,వైరాగ్య,యోగసాధన విషయాలు గురించి తెలియజేయడం జరుగుతుంది."
*నాస్తికులకు, ధర్మ ద్వేషులకు, వాదనకారులకు కొరకు ఉద్దేశించబడింది కాదు. మీరు దయచేసి ఈ ఛానెల్ సందర్శించకండి*.
వేదం తెలిపిన మానవ జీవన విధానం ధర్మ,అర్థ,కామ,మోక్షం. (చతుర్విద పురుషార్థాలు).
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ
ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః
"సర్వేజన సుఖినోభవంతు"
🕉️🙏.