Sai Hrudayam

షిర్డీ సాయి బాబా ఒక ఆధాత్మిక అమృత ధార . అందులో తడిసిన హృదయాల ఆనంద హేల కు సజీవ రూపాలు ఈ దృశ్యాలు. బాబా చెప్పిన అమూల్యమైన సందేశాలు నిజాయితీగా , వీనుల విందుగా , ఆధ్యాత్మికంగా మీకు సమర్పించడమే ధ్యేయం. భౌతిక , మానసిక కోరికల కన్నా ఆత్మ సాక్షత్కారమే మన సంస్కృతి అని ప్రపంచానికి చాటిన సాయి దివ్య పధం చేరడానికి ఈ ప్రయత్నం.