Babapandurangam Telugu

మానవునిగా జన్మించడం ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు మన పెద్దలు జన్మించిన నుండి మరణించేంత వరకు జననం ఏడవడం తో మొదలవుతుంది మరణం ఏడవడం తోనే పూర్తవుతుంది కనీసం జీవించినంత కాలం
#నవ్వుతూ జీవించడం
LAUGH TO LIVE
#ప్రేమిస్తూ జీవించడం
LOVE TO LIVE
#జీవిస్తూ జీవించనియడం
LIVE TO LET LIVE
పై వాక్యాలు చెప్పడానికి చాలా సులభంగా ఉన్న జీవితంలో వీటిని ఆచరించడం ఆచరించిన వాటిని పదిమందికి ప్రచారం మంచిని పంచుతూ
లోకకళ్యాణం కోసం సర్వేజనా సుఖినోభవంతు ఈ జగమంతా వసుదైక కుటుంబంగా ఉండాలని భావిస్తూ భారత్ ని విశ్వగురువు గా తయారు చేసే లక్ష్యంతో మేము చేసే ఈ చిన్న ప్రయత్నం అందరూ ఆహ్వానిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాము
JAYAHO BHARATH 🇮🇳🙏🌍 YATRA FOR BHARATH MOVEMENT ➕9️⃣1️⃣📱8️⃣0️⃣9️⃣6️⃣4️⃣1️⃣3️⃣4️⃣5️⃣6️⃣
BABAPANDURANGAM YOGA MISSION CHARITABLE TRUST HYDERABAD TELANGANA STATE
KAPILA MAHARSHI NUMEROLOGY MISSION HYDERABAD TELANGANA STATE 500019