Hello all నేను మీ మహిత తెలుగు అమ్మాయిని చాలామంది నా మోటివేషన్ వీడియోస్ కోసం ఒక ఛానల్ పెట్టమన్నారు అందుకే ఈ ఛానల్ పెట్టాను ఇందులో కేవలం మోటివేషనల్ ఇన్స్పిరేషన్ వీడియోస్ మాత్రమే ఉంటాయి దీన్ని కూడా సబ్స్క్రయిబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి