శివోహం ఛానల్ హిందూ సాంప్రదాయాలను ఇప్పటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యం తో ప్రారంభించాము . మా శివోహం ఛానల్ లో మీరు చెప్పే హిందూ భక్తి ప్రవచనాలు , పాటలు , పద్యాలు ,కధలు మొదలైనవి మా ఈ ఛానల్ లో అప్లోడ్ చేసి ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశ్యం తో ప్రారంభించాము ..శుభాభివందనాలు ...