@Arunachalamteja
ఇందు వేద, ధర్మ పరమైన సందేహాలు, మానవ నడవడి, మనుష్య జీవితం యొక్క గొపపతనాన్ని, మానవుడు పాటించ వలసిన విధులు, విధానాలని, పూాకార్యక్రమాలు విధానాలు, వేదాలలో దాగిఉన్న రహస్యాలు,పూజ చేయు విధానము, సంధ్య వందనం యొక్క ఫలితం,ఆలయ సందర్శన, అందులో దాగిఉన్న రహస్యాలు, ....
మొదలగు కార్యక్రమాల పై ఈ ఛానల్ నడవడం జరుగుతుంది.
https://www.facebook.com/share/Dr2U7BGhH4ZR5kHW/?mibextid=WaXdOe