Thank You For Subscribing Our Channel Please Support Us !
ఈ ఛానెల్ యొక్క ముఖ్య ఉదేశ్యం యేసుక్రీస్తు వారి ప్రేమను చాటి చెప్పడం,మరియు దేవుని స్వచ్ఛమైన , నిజమైన మాటలు మీ ముందు ఉంచాలని,ఆయన త్యాగము(మనుషులమైన మన కొరకు)ను గూర్చిన వాక్యాలు, దేవుని కొరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించుట కొరకు ఏర్పాటు చేయబడిన చర్చ్ యెక్క విశిష్టత గురించి వివరించడం, చర్చి యెక్క ప్రదేశాలు, ముఖ్యమైన దేవునీ సువార్త జరిగిన ప్రదేశాలు, దేవునీ సేవ చేసినా మరియు చెసే దైవజనుల అనుభవాల గురించి,మేము పోస్ట్ చేస్తున్న అన్ని వీడియోలు పూర్తిగా దేవుడు యెక్క ప్రేమను, సత్యమును,మార్గమును, విశ్వాసమును ,మరియు మీ హృదయాలకు విశ్వాసమును ,ఆనందం మరియు సంతోషం నింపాలి దేవుని ద్వారా అనేదే మా ఛానల్ యొక్క ఉద్దేశం.మేము మరిన్ని వీడియోలను మీ ముందుకు తీసుకువస్తాము.
మీకు మా వీడియోలు నచ్చితే, మా ఛానెల్‌ను subscribe చేయండి మరియు మా పట్ల ప్రేమను కనుపరచండి ...
---------- చాలా ధన్యవాదాలు ---------