Munna Badi

హాయ్!
నాపేరు కడియం లక్ష్మీపతి , నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను...
నిరుద్యోగ యువతీ యువకులకు నా వంతు సహకారంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని మరియు నాకు తెలిసిన ఎడ్యుకేషనల్ విషయాలన్నిటిని పంచుకునేందుకే ఈ మున్నా బడి యూట్యూబ్ ఛానల్....నా వీడియోలు నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ..... ఈ ఛానల్ ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ..

సదా విద్యా సేవలో...
-మీ కడియం లక్ష్మీపతి