శ్రీ మాత్రేనమః 🙏
Page description varaki vacharu subscribe cheseyandi 😊 అందరికి నమస్కారం ఈ పేజీ ద్వారా మన సనాతన సంప్రదాయాలు, పూజ విధానాలు, ప్రతి పూజలకి సంబంధిత షోడాషోపచార మరియు పంచోపచార
పూజ విధానాలు మన తెలుగు ప్రవచన కర్తల వీడియోస్ నుంచి సేకరించి వివరంగా అందరికి సులువుగా అర్ధం అయ్యోలాగా lyrical videos చేసి మీకు అందిస్తాము
లలితసహస్ర నామశ్లోకాల పూర్తి అర్ధాలు రోజు ఒకశ్లోకం short వీడియో upload chesthamu
అలాగే మన సనాతన ధర్మం కోసం మాకు వీళ్ళైనా ప్రయత్నం చేస్తాము అందరికి శ్రీ మాత్రేనమః 🙏