aakeru NEWS Telugu

అధికారిక ఆకేరు న్యూస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం.

రోజువారీ రాజకీయ, సామాజిక విషయాలతో పాటు మీరు ఇప్పటి వరకు వినని, తెలియని కథనాలను మీ ముందు ఉంచుతాం. ప్రతి విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలను మీకు అందిస్తాం.. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవ కథనాలకు మిమ్ములను చేరువ చేస్తాం.