Opinion Matters

Opinion Matters..! Opinion is very important.. very valuable. There should be a clear opinion on any matter. In relation to politics, in relation to government, in relation to administration, in relation to society, in relation to dharma, in relation to justice, in relation to personality, in relation to the individual... there should be a definite opinion.

This Opinion Matters channel is the place where opinion is valued!

అభిప్రాయం ముఖ్యం..! అభిప్రాయం చాల ముఖ్యమైనది.. చాల విలువైనది. ఏ విషయానికి సంబంధించి అయినా స్పష్టమైన అభిప్రాయం ఉండాలి. రాజకీయాలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి, సమాజానికి సంబంధించి, ధర్మానికి సంబంధించి, న్యాయానికి సంబంధించి, వ్యక్తిత్వానికి సంబంధించి, వ్యక్తికీ సంబంధించి.. ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలి.

డబ్బు లేకపోవటం పేదరికం కాదు. స్పష్టమైన అభిప్రాయం లేకపోవటం అసలైన పేదరికం! ఆ పేదరికాన్ని నిర్ములిస్తే మార్పు కనిపిస్తుంది .. ప్రతి మనిషి ఎదో రకంగా సంపన్నుడు అవుతాడు. అభిప్రాయం విలువను తెలియజేసే ప్లేస్ ఈ ఒపీనియన్ మేటర్స్ ఛానల్!