డిప్యూటీ సీఎం ఆదేశాలు.. ఉరికిన పోలీసులు | AP Deputy CM Pawan Kalyan -TV9

Описание к видео డిప్యూటీ సీఎం ఆదేశాలు.. ఉరికిన పోలీసులు | AP Deputy CM Pawan Kalyan -TV9

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పిర్యాదు చేసారు. దీంతో యువతి మిస్సింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్ మాచవరం పోలిసు స్టేషన్ సీఐకి స్వయంగా ఫోన్ చేసారు. బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్ కి పంపించి వివరాల్ని సీఐకు ఇవ్వాలని సూచించారు పవన్ .

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
#andhrapradesh #pawankalyan #tv9d

Credit: #sarada /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке