దారంతా పూల వనమే | బతుకమ్మ పాట 2024 | Darantha pula vaname | sumanasa creations

Описание к видео దారంతా పూల వనమే | బతుకమ్మ పాట 2024 | Darantha pula vaname | sumanasa creations

దారంతా పూల వనమే | బతుకమ్మ పాట 2024
Darantha pula vaname - #bathukamma pata
Lyrics - Sridevi Kotagiri
Singer - Sandhya Kotagiri
Music - Naredhar sanganabatla
Label - sumanasa creations
Recording - Raaga Dts Recording, Video Edit point jagtial - 9440391968
Plz Like Share Comment Subscribe My Chanel

మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్సులో రాయండి

మరిన్ని వీడియోల కోసం సుమనస క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సుబ్క్రైబ్ చేయండి , షేర్ చేయండి , లైక్ చేయండి

ఈ క్రింది లింకును మీరు క్లిక్ చేస్తే మా యొక్క సుమనస ఛానల్లో పెట్టిన అన్ని వీడియోలు చూడొచ్చు.
👇
https://youtube.com/channel/UCsOxTLhm...

#Narendharsharmasongs
#narendersharmasongs
#bathukamma
#bathukamma2024
#bathukammadjsongs
#bathukammanewsongs
#devotionalsongs
#telugu
#traditional
#mangalaharathulu
#entertainment

#sandhyakotagiri
#sumanasa_creations
#newdj
#newsong
#newdjremixsong
#bathukammapatalu
#bathukammasongs2024
#dhranthapulavaname

   • Bathukamma songs   bathukamma songs

   • Devi Navarathrula Puja...   Navaratri special. దారంత పులవనమే గౌరమ్మ
రోజంతా నీ ధ్యాసనే గౌరమ్మ
నిత్యము నీ పూజలు గౌరమ్మ
మా ఇంట కొలవుండవే గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..ఓయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

1. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
నిత్య మల్లెపూలు తెచ్చి గౌరమ్మ
నిత్యం పూజింతు గౌరమ్మ
నిలువెత్తు పూలు నీకు గౌరమ్మ
నిండుగా దీవించు మాయమ్మ
గలగల గాజుల గౌరమ్మ ...ఓయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

2. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
ముద్దబంతి పూలు తెచ్చి గౌరమ్మ
భక్తితో పూజింతు గౌరమ్మ
బంగారు వన్నెగల గౌరమ్మ
దీవించు మాయమ్మ "
గలగల గాజుల గౌరమ్మ ..ఓయ్

3. దారంతా పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
గుమ్మడి పూలు తెచ్చి గౌరమ్మ
ఘనముగ పూజింతు గౌరమ్మ
గణ గణ గంటలు మ్రోగంగా
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..ఓయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

4. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
మల్లెపూలు తెచ్చి నిన్ను గౌరమ్మ
మనసారా పూజింతు గౌరమ్మ.
మదినిండమమ్ముల గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

5. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
సంపంగి పూలు తెచ్చి గౌరమ్మ
సంబరంగా పూజింతు గౌరమ్మ
సల్లంగమముల గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

6. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
తంగేడు పూలు తెచ్చి గౌరమ్మ
తనివి తీర పూజించు గౌరమ్మ
తప్పులన్నీ మన్నించి గౌరమ్మ
దీవించు మమ్ముల గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

7. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీ ధ్యాసనే గౌరమ్మ
మందార పూలు తెచ్చి గౌరమ్మ
ముధమార పూజింతు గౌరమ్మ
ముత్తైదు భాగ్యమిచ్చి గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

8. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
గోరింట పూలు తెచ్చి గౌరమ్మ
గొప్పగా పూజింతు గౌరమ్మ
మా గుండెల్లో కొలువుండి గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

9. దారంత పూలవనమే గౌరమ్మ
రోజంతా నీధ్యాసనే గౌరమ్మ
పసుపు కుంకుమ తెచ్చి గౌరమ్మ
పడుతులు పూజించి గౌరమ్మ
దీవించు మాయమ్మ గౌరమ్మ
గలగల గాజుల గౌరమ్మ ..హోయ్
గళ్ళు గళ్ళు గజ్జల గౌరమ్మ

Комментарии

Информация по комментариям в разработке