India Summons German Envoy over Baby Girl Ariha Shah Placed in Foster Care

Описание к видео India Summons German Envoy over Baby Girl Ariha Shah Placed in Foster Care

జర్మనీలో ఏడాదిన్నరగా చిక్కుకుపోయిన చిన్నారి అరిహా షా కేసుపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయురాలైన ఆ చిన్నారిని జర్మనీ అధికారులు...........తమ కస్టడీలో ఉంచుకోవడం ఆమె సాంస్కృతిక, ఇతర హక్కులకు భంగం.........కలిగించినట్లవుతుందని భారత విదేశాంగశాఖ పేర్కొంది.ఈ విషయాన్ని జర్మన్ రాయబారి............అకెర్ మాన్ కు వివరించామని విదేశాంగశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి వెల్లడించారు. అరిహాను త్వరగా భారత్ కు రప్పించేలా చూడాలని జర్మన్ రాయబారిని కోరినట్లు తెలిపారు. తాము జర్మనీ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఆ చిన్నారిని పంపించమని ఒత్తిడి చేస్తూనే ఉంటామని బాగ్చి వెల్లడించారు. ముంబయికి చెందిన భవేష్ షా, ధారా షా దంపతులు 2018లో ఉపాధి నిమిత్తం జర్మనీకి వెళ్లారు. అక్కడే వారికి ఓ ఆడబిడ్డ అరిహా షా జన్మించింది.ఆ పాపకు సుమారు ఏడాది వయసున్నప్పుడు.........ఆడుకుంటూ కింద పడి ప్రమాదం జరగడంతో.....వివిధ కారణాలతో ఆ పాప సంరక్షణ తమదేనని, చిన్నారిని ఇవ్వబోమని..............జర్మనీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.తమ పాప అరిహా షాను వెనక్కి తీసుకురావడానికి పాప తల్లిదండ్రులు కొన్ని నెలలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке