Kadaknath Poultry Farming Success Story | Farmer Pradeep | hmtv Agri

Описание к видео Kadaknath Poultry Farming Success Story | Farmer Pradeep | hmtv Agri

ఎంఎన్‌సీ కంపెనీలో ఉద్యోగానికి సెలవు చెప్పాడు
లక్షల జీతాన్ని వద్దనుకున్నాడు
కడక్‌నాథ్‌ నాటు కోళ్ల పెంపకంలో రాణిస్తున్న..
కృష్ణా జిల్లాకు చెందిన యువరైతు ప్రదీప్
కోళ్ల పెంపకంతో మంచి ఆదాయం పొందుతున్నాడు
కిలో చికెన్ రూ.500కే విక్రయిస్తున్న రైతు
దేశంలోని ఏ ప్రాంతానికైనా సరఫరా చేస్తానంటున్న ప్రదీప్
మార్కెటింగ్‌లో మంచి నెట్‌వర్క్‌ను తయారు చేసుకున్న రైతు
తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు

#Kadaknath #Agriculture #hmtvAgri

Комментарии

Информация по комментариям в разработке