59 Divya desam/Sri Veeraraghava swamy temple/Thiruvallur/108Divyadesam/tamilnadu/Sreedhar Raju

Описание к видео 59 Divya desam/Sri Veeraraghava swamy temple/Thiruvallur/108Divyadesam/tamilnadu/Sreedhar Raju

దక్షిణ బారతదేశ రాష్ట్రమైన తమిళనాడులోని తిరువళ్ళుర్ పట్టణంలో గల శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయము విష్ణువు కి అంకితం చేయడమైనది.
ఈ ఆలయము ఆళ్వార్ల పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందినది.
ఈ ఆలయములోని మహావిష్ణువుని శ్రీ వీరరాఘవ స్వామి లేక వైద్య వీరరాఘవ స్వామి అని,లక్ష్మీదేవి ని కనకవల్లి తాయారు లేక వాసుమతి అని పిలుస్తారు.
ఈ ఆలయ విమానాన్ని విజయకోటి విమానం అని,ఆలయకొనేరుని హృదయథాభనాసిని పుష్కరిణి అని పిలుస్తారు.
ఈ ఆలయము అహోబిల మఠం యొక్క పరిపాలనలో కలదు.
గర్భగుడి లోని ప్రధానదేవత వీరరాఘవ స్వామి తూర్పుముఖముగా భుజంగశయన భంగిమలో భక్తులను ఆశీర్వాధిస్తున్నారు.

Комментарии

Информация по комментариям в разработке