Navvithe Navvandi

Описание к видео Navvithe Navvandi

నాగార్జున సిమెంట్ లిమిటెడ్ కె రామచంద్ర రాజు గారు
బాపు రమణ గార్లతో... ఈ" నవ్వితే నవ్వండి" జోకుల వీడియో ని తయారు చేయించారు
ఇందులో కొన్ని దూరదర్శన్ హైదరాబాద్ లో ప్రసారం కూడా అయ్యాయి.. బాపు రమణ ల ప్రియ మిత్రుడు (సీతా రాముడు)
బివిఎస్ .రామారావుగారు ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు దీన్ని కోఆర్డినేట్ చేసారు.
ఆయన ఇచ్చిన ఈ జోకుల సంకలనం ఇన్నాళ్లుగా
యూట్యూబ్లో పెట్టలేదని
నాకు చెప్పేవారు..
ఆయన ఇచ్చిన డివిడిని ncl లోగోతో ప్రెజెంట్ చేయడం నా ధర్మం గా భావిస్తున్నాను...
ఇందులో కొన్ని జోకులు నేను రాసినవి కూడా ఉండటం నాకు నిజంగా గర్వంగా ఉంది బ్నిo

Комментарии

Информация по комментариям в разработке