Ennikaleni nannu//ఎన్నికలేని నన్ను//latest telugu christian song 2023//Nissy John//Immi Johnson//

Описание к видео Ennikaleni nannu//ఎన్నికలేని నన్ను//latest telugu christian song 2023//Nissy John//Immi Johnson//

ఎన్నిక లేని నన్ను Latest Christian song

Ennika Leni nannu Latest Christian Song

Lyrics&Tune :   Pastor.D.Joseph garu(7396971785)
Vocals           :   Nissy john
Producer       :   Brother.Raju (9676251664)
Music           :   Bro.Immi Johnson
Editing and Vfx: Bro.David Varma
Supervision. : Pastor. Ajay Joshua grau

ఎన్నిక లేని నన్ను (music track)

click this below link for music track

   • (MUSIC TRACK)ఎన్నికలేని నన్ను//latest...  






పల్లవి:
ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
కన్నీళ్లు తుడుచుటకు కన్నతండ్రివైనావు. ||2||
కలకాలం నివసించాలని నాతో నీవున్నావు
చిరకాలం జీవిస్తానని నీతో నేనుంటాను. ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను||

ఎన్ని బాధలొచ్చినా విడిపోను యేసయ్యా
నీ చిత్తమే నన్ను బలపరిచెనయ్యా ||2||

ఊపిరి ఉన్నంతవరకు నీ నామ స్మరణయే
ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాస ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను||

లోకములో ఎందరు వున్నా ఒంటరినే ఎప్పుడు
నీతోడు నాకుండగా ఒంటరిని కాదెపుడు ||2||
ఈ జీవం నీవిచ్చినదే ఈ బ్రతుకు నీకే
ఈ దేహం నీవిచ్చినదే సర్వస్వం నీదే. ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
|| ఎన్నిక లేని నన్ను||

మనుష్యులలో అందరికంటే అల్పుడనే నేను
నీ కృపతో నన్నెన్నుకున్నావు. ||2||
నేను నా ఇంటివారును నీ వారమేసయ్య
నా జీవిత కాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా ||2||

యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా


#Nissy_John_latest_songs#sion_Pentecost_ministries#immi_johnson#telugu_christian_latest_songs#4frame_production#david_varma#christian_telugu_songs#The_Lord_Jesus_Christ_Church#christ_unit#pastor_Joseph#Pastor_Ajay_Joshua#karunapeetam#Christian_Shorts#Sakshya_Samooham#Chistian_short_messages#Guntur #Church #live #Sunday_Worship #Sunday #Sunday_Service #Sundayservice
#Shorts #live #online_service #online_worship#

Please watch like comment share to your friends and family

Don't forget to subscribe my channel


Immi johnson songs/
Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Telugu /Jesus Telugu /telugu christian songs / chinmayi telugu songs / new telugu chinmayi songs / 2022 telugu christmas songs / latest new / telugu christian songs 2022/ new latest telugu christian songs 2022 / Stuthiyu /I Devaloka Sthothraganam telugu christian song 2021 / chinmayi sripadha / Daniel J Kiran / all latest telugu christian songs 2022 / 2022 song /telugu worship songs 2021 / christian songs new /new 2022 christian songs/ new telugu christian songs / telugu christian songs 2021 / latest telugu christian songs / Latest Telugu christian songs 2022 || Srastha3 || Srastha Songs|| new hits songs /telugu christian songs latest / 2022 telugu christmas songs/ latest telugu christian songs 2022/new 2022 Songs Latest New Tamil Christmas Songs 2022
This stream is created with #PRISMLiveStu || ఎన్నిక లేని నన్ను||

Комментарии

Информация по комментариям в разработке