పవర్ వీడర్ లతో సులభంగా మారిన సేద్య పనులు || Best Power Weeders || Cell: 7207227224 || Karshaka Mitra

Описание к видео పవర్ వీడర్ లతో సులభంగా మారిన సేద్య పనులు || Best Power Weeders || Cell: 7207227224 || Karshaka Mitra

Best Power Weeders for Inter cultivation and Beds raising in Crops | Power weeder unboxing.
పవర్ వీడర్ లతో సులభంగా మారిన సేద్య పనులు|| Best Power Weeders for Inter cultivation|| Karshaka Mitra

పవర్ వీడర్ లతో సులభంగా మారిన సేద్య పనులు
వ్యవసాయంలో సేద్య పనులను సులభం చేస్తున్నాయి ఆధునిక వ్యవసాయ పరికరాలు. ప్రస్థుతం దుక్కి తయారీ, కోత నూర్పిడి పనులకు అనేక అధునాతన యంత్రాలు అందుబాటులోకి వచ్చినా, పంట వున్నప్పుడు అంతరకృషి, బోదెల తయారీ, పంట మధ్యలో దుక్కి వంటి పనులకు చిన్నచిన్న యంత్రాల అవసరం తప్పనిసరిగా మారింది. వీటిలో పవర్ వీడర్ లు రైతులపాలిట వరంగా మారాయి.
పవర్ వీడర్ లలో 7హెచ్.పి, 5 హెచ్.పి, 3 హెచ్.పి, 2 హెచ్.పి సామర్ధ్యంతో యంత్రాలు రైతులకు అందుబాటులో వున్నాయి. 7 హెచ్.పి పవర్ వీడర్ తో అంతర కృషితోపాటు, బోదెలను కూడా సులభంగా వేసుకోవచ్చు. 2.5 అడుగుల వెడల్పు వున్న చాళ్లలో అంతరకృషిని సులభంగా చేయవచ్చు. దీనిలో మొక్కల వరుసల మధ్య దూరాన్నిబట్టి టిల్లర్ అమరికలో మార్పులు చేసుకోవచ్చు. ఇంకా అనేక ప్రయోజనాలు కలిగి వున్న ఈ యంత్రం ధర రూ. 55వేలు. వీటితోపాటు చిన్నరైతులకు వీలుగా 3 హెచ్.పి, 2హెచ్.పి సామర్ధ్యంతో పవర్ వీడర్ లు లభ్యమవుతున్నాయి. వీటి ధర 20 నుండి 25 వేలు.
వి.జి.ఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ సంస్థ ఈ పవర్ వీడర్ లను రైతులకు అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు వున్నప్పటికీ వీటి పనితీరును మరింత సానపట్టి, చిన్నచిన్న మార్పులతో రైతులకు మరింత ఉపయోగకరంగా వుండేటట్లు ఈ యంత్రాలను తీర్చిదిద్దామని వి.జి.ఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ టెక్నికల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు తెలిపారు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
for Power weeder: contact: Maganti Enterprises, Patamata Lanka, Benz Circle, Pillar No,1, NH-16, Service Road, Vijayawada, cell No: 7207227224

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • Paddy - వరి సాగు  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success S...  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  




#karshakamitra #powerweeder #bestpowerweeders


Facebook : https://mtouch.facebook.com/maganti.v...

  / karshaka-mitra-102818431491700  

Комментарии

Информация по комментариям в разработке