ఇండియాలో పుట్టి ఇక్కడి సంస్కృతి తెలుసుకోకపోతే - ఒక జీవితకాలం కోల్పోయినట్లే” - లీలా రాణి

Описание к видео ఇండియాలో పుట్టి ఇక్కడి సంస్కృతి తెలుసుకోకపోతే - ఒక జీవితకాలం కోల్పోయినట్లే” - లీలా రాణి

ఇండియాలో పుట్టి ఇక్కడి సంస్కృతి తెలుసుకోకపోతే - ఒక జీవితకాలం కోల్పోయినట్లే” - లీలా రాణి
-
-
#soulspace_woa #meenatalks

లీలా రాణి - లీ ఫార్మా డైరెక్టర్
పేరులోనే లీలత్వాన్ని నింపుకుని ధీర వనితలా లీ ఫార్మా సంస్థను నిర్వహిస్తున్నారు.
లీల బిట్స్ పిలానీ నుంచి బయోలాజికల్ సైన్సెస్ లో మాస్టర్స్ చేసారు. సెకండ్ జనరేషన్ ఎంట్రీప్రీనర్ గా 17 ఏళ్లకు పైగా అనుభవం.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి తన వంతు కృషి చేస్తున్నారు.
మహిళా సాధికారత, ఆరోగ్యం, పర్యావరణ పరిరాకాశన తన పేషన్స్.
ఆరోగ్యం, పర్యావరణం ఒక దాని పై ఒకటి ఆధారపడి ఉంటాయి.
ఆమె ఆంధ్ర ప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ చైర్ పర్సన్, సి ఐ ఐ ఐ డబ్లూ ఎన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెగ్మెంట్ కి చైర్ పర్సన్ గా ఉన్నారు.

ఈ వేస్ట్ మేనేజ్మెంట్ , పర్యావరణం గురించి జాతీయ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేట్ చేశారు
సమాజానికి తన వంతు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న లీల ప్రయాణం ఇవాళ మీనా టాక్స్ లో ..

Комментарии

Информация по комментариям в разработке