Nandi Hills Bangalore | భూలోక స్వర్గం నంది హిల్స్ | A must visiting place for nature lovers | India

Описание к видео Nandi Hills Bangalore | భూలోక స్వర్గం నంది హిల్స్ | A must visiting place for nature lovers | India

#nandihills 4k #bangalore #karnataka #touristplace #india #intothenature


Nandi Hills

Nandi Hills, or Nandidurg, is a hill fortress in the south Indian state of Karnataka. Tipu Sultan Fort, a summer retreat of the namesake 18th-century ruler, features stone carvings and wall paintings. Prisoners are said to have been thrown to their death from Tipu’s Drop, now known for its panoramic views. Local Hindu temples include the hilltop Yoga Nandeeshwara Temple, guarded by a huge statue of a bull (nandi).

నంది కొండలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్కబళ్ళాపూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ కొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం. ఈ కొండలపై నుండి సూర్యోదయాన్ని తిలకించడం ఓ రకమైన దివ్యమైన అనుభూతికి గురి చేస్తుంది. కొండపైనుండి చూస్తే మేఘాలపై నుండి చూస్తున్నట్టు ఉంటుంది. ఈ దట్టమైన మేఘాలపైన సూర్యోదయాన్ని చూడటం ఓ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది. ఈ దృశ్యాన్ని చూడాలంటే ఉదయం 6 గంటలలోపు అక్కడకు చేరుకోవాలి. పార్కింగ్ సదుపాయం ఉంది. వారాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మొబైలు సిగ్నల్ దొరకడం కొంచెం కష్టమే. పురాతన కోట కట్టడాలను గమనించవచ్చు. కోట లోపలికి, సూర్యోదయాన్ని చూడడానికి ప్రవేశించాలంటే ప్రవేశ రుసుము చెల్లించాలి.

pls subscribe our channel ‪@intothenature246‬

Комментарии

Информация по комментариям в разработке