AV Murli Yog Commentary (Telugu) 15-09-24 | Original Date : 31-12-2001

Описание к видео AV Murli Yog Commentary (Telugu) 15-09-24 | Original Date : 31-12-2001

అవ్యక్త మురళి, జ్ఞాన రత్నాల ఖజాన. అందులో చాలా లోతు ఉంటుంది. దీని ఆధారంగా యోగం చేయడం మరియు దాని లోతును అనుభవించడం ఆత్మకు చాలా తృప్తిని ఇస్తుంది. ఈ యోగ కామెంట్రి , అవ్యక్త మురళిని రివైజ్ చెయ్యడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని మురళి తర్వాత క్లాస్ లో వినిపించవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, రోజంతటిలో కూడా ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు వినవచ్చు. BK పరివారంలోని ఇతర సభ్యులందరితో కూడా ఈ కామెంట్రీని షేర్ చెయ్యగలరు.

బి.కె.కులదీప్ దీది మరియు
బ్రహ్మ కుమారీస్ - శాంతిసరోవరం, మన్మోహిని డివైన్ స్టూడియో బృందం
హైదరాబాద్
#yogcommentary #avyakthmurli #bkvasantha #dailymurli #shantisarovar #brahmakumaris #avyaktmurlirevision #avyaktmurlitoday #rajyoga
www.shantisarovar.org

Комментарии

Информация по комментариям в разработке