Monnaa Kuttesinaadhi || మొన్నా కుట్టేసినాది || Lyrical Video Karaoke Track ||

Описание к видео Monnaa Kuttesinaadhi || మొన్నా కుట్టేసినాది || Lyrical Video Karaoke Track ||

COPYRIGHT DISCLAIMER UNDER SECTION 107 OF THE COPYRIGHT ACT 1976:
1. All Rights to Music Originating and No Copyright Infringement Intended.
2. I, PRABHUDAS MUSALIKUPPA DO NOT OWN OR CLAIM TO OWN COPYRIGHT ON ANYTHING ASSOCIATED WITH THIS SONG / VIDEO WHICH IS VESTED WITH ORIGINAL PRODUCERS.
3. Every bit of revenue if it generates, please claim it on my behalf, as non-profit video collabs and lyrical video karaoke tracks created by me do not intend to earn benefit out of it.
4. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
💘🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹💘
Listen to me Smule online karaoke singing on https://www.smule.com/prabhudas1966
Follow me on Facebook:   / prabhudas.musalikuppa  
Follow me on Instagram:   / prabhudasmusalikuppa  
Follow me at https://np.vlip.lv/channel/zdUlNe41a4...
Follow me at https://www.faceclips.net/channel/UCm...
The Original Lyrical Video Karaoke Track With Female Voice for Male Singers is available at    • Monnaa Kuttesinaadhi ||మొన్నా కుట్టేస...  
The Original Lyrical Video Karaoke Track With Male Voice for Female Singers is available at    • Monnaa Kuttesinaadhi || మొన్నా కుట్టే...  
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
MOVIE: NARASIMHANAYUDU
CAST: SIMRAN & ASHA SAINI
PREETI JANGIANI &
NANDAMURI BALAKRISHNA
SINGERS: HARIHARAN & KAVITA KRISHNAMURTHY
LYRICIST: BHUVANACHANDRA
MUSIC: MANISHARMA
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
PALLAVI:
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
(f) మొన్నా కుట్టేసినాది... నిన్నా కుట్టేసినాది...
మళ్ళీ కుట్టేసినాది... గండు చీమా...
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
(f) మొన్నా కుట్టేసినాది... నిన్నా కుట్టేసినాది...
మళ్ళీ కుట్టేసినాది... గండు చీమా...
నే తిడతా తిడతా వున్నా
అది కుడతా కుడతా ఉంటే
నా ఒళ్ళు ఝల్లని గుండె ఘల్లని
ఏమి చేసేదయ్యో...
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
(m) మొన్నా కుట్టేసి మల్లె
నిన్నా కుట్టేసిందంటే
పిల్లా నువ్వంటే దానికెంత ప్రేమో
నువ్వు తిడతా తిడతా వున్నా
అది కుడతా వున్నాదంటే
ఏ తీపి వస్తువు యాడ దాస్తివో
ఎవ్వరికెరుకమ్మో...

🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
CHARANAM1:
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼

(m) నీ బింకం చూస్తే...
(f) హాయ్ హాయ్ హాయ్...
(m) ఆ పొంకం చూస్తే...
(f) హోయ్ హోయ్ హోయ్...
(m) నా గుండెల్లోనా...
(f) హాయ్ హాయ్ హాయ్...
(m) బులపాటం తెచ్చెనే అమ్మాయో
(f) ఓ... ప్రియుడా నే రాను అన్నానా
చేయి పడితే చేయి జారిపోతానా
(m) నువ్వు కులుకుతూ సై సై అంటే
నే తకధిమి తాళం వేస్తూ
నీ చీరనై నడుఒంపులొ
పడతాను కసి బొమ్మా...
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
(f) మొన్నా కుట్టేసినాది... నిన్నా కుట్టేసినాది...
మళ్ళీ కుట్టేసినాది... గండు చీమా...
(m) నువ్వు తిడతా తిడతా వున్నా
అది కుడతా వున్నాదంటే
ఏ తీపి వస్తువు యాడ దాస్తివో
ఎవ్వరికెరుకమ్మో...

🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
CHARANAM2:
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼

(f) పగలంతా ఒకటే...
(m) గిలిగింతా...
(f) రాత్రయ్యిందంటే...
(m) తుళ్ళింతా...
(f) ఒళ్ళంతా తడిమితే...
(m) పులకింతా...
(f) కుదిపేస్తా వుంది తనువంతా...
(m) నీ పరువం బరువెక్కిపోతే లలనా
ఈ చలిలో కాటెక్క ఉండగలనా
(f) నా సొగసులు చిందేస్తుంటే
నీ మగసిరి రంకేస్తుంటే
తెల్లారులు సయ్యాటలే
సర్కారు బుల్లోడా...
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
(f) మొన్నా కుట్టేసినాది... నిన్నా కుట్టేసినాది...
మళ్ళీ కుట్టేసినాది... గండు చీమా...
(m) మొన్నా కుట్టేసి మల్లె...
నిన్నా కుట్టేసిందంటే...
పిల్లా నువ్వంటే దానికెంత ప్రేమో
(f) నే తిడతా తిడతా వున్నా
అది కుడతా కుడతా ఉంటే
(m) ఏ తీపి వస్తువు యాడ దాస్తివో
ఎవ్వరికెరుకమ్మో...

🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼
‪@PRABHUDASMUSALIKUPPA‬
🌼🌹✨@🌸🌼@💘@🌼🌸@✨🌹🌼

Комментарии

Информация по комментариям в разработке